ప్రదర్శితంkashettyshivaprasad0751 నా పేరు శివప్రసాద్. విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చాలన్నా తలంపుతో మీ ముందుకు వస్తున్నాను.పదిహేను సంవత్త్సరాల ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను కావున దానిని ఆధారంగా చేసుకొని మా అమ్మ నాన్నల ఆశీర్వాదం మరియు మా గురువు గారైన సాంబశివరావు ప్రోత్త్సహంతో ముందుకు వస్తున్నాను.డిజిటల్ సేవ ను కొనసాగిస్తున్నాను.శ్రవణ్ కుమార్ సర్ మరియు కార్తీక్ సర్ ప్రోద్బలంతో మరిన్ని ఆన్లైన్ సర్వీసులు అందిస్తూ ముందుకు సాగుతున్నాను.
డిసెంబర్ 26, 2018డిసెంబర్ 26, 2018kashettyshivaprasad0751Leave a Comment on The Journey Begins The Journey Begins